విచిత్ర ప్రెసిడెంట్ల భేటీ…

టీఎస్ న్యూస్ వైట్ హౌస్: దేశమే ఆశ్చర్యపోయే వార్త ఇది. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ భేటీ అవ్వనున్నారు. అయితే ఇటీవల ఒలిపింక్స్ క్రీడల సందర్భంగా ఫేక్ కిమ్ మరియు  ట్రంప్ కాదు ఈ సారి ఏకంగా రెండు దేశాల అధ్యక్షులు నిజంగానే భేటీ అవ్వనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ట్రంప్ కు ఆహ్వానం పంపారట. వీరి భేటికి సమయం మే నెల అని ఖరారు చేశారు. ముఖ్యంగా ఈ భేటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే… ఉత్తర కొరియా అణ్వాయుధాల నిషేధంతోమరియు న్యూక్లియర్ ప్రయోగాలను నిలిపివేసేందుకు ఉత్తర కొరియా ప్రసెడింట్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కిమ్ లు ఒకే వేదికపై భేటీ అవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నాడు ఆంధ్ర‌పాల‌కులు.. నేడు సొంత‌వాళ్లే..
''ఉద్య‌మ స్ఫూర్తి'' అంటే కేసీఆర్‌కు భ‌య‌మెందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *