పనిలో అంతరాయాలకు ‘ఫ్లోలైట్‌’తో చెక్‌

ఆఫీసు పనిలో తలమునకలు అవుతున్నపుడు ఇదిగో ఈ ‘ఫ్లో లైట్‌’ ఉందంటే ఎలాంటి అంతరాయం కలగదు. ఆన్‌లైన్‌లో ఉన్నా సరే చాటింగ్‌కు రమ్మంటూ మిత్రుల నుంచి సందేశాలు రావు. మీరు పనిలో బిజీగా ఉన్నారంటూ ఈ బల్బ్‌ ఎరుపు రంగులోకి మారడం ద్వారా అవతలి వ్యక్తులకు చెబుతుంది. దీంతో చేసే పనిపైన ఏకాగ్రత కుదురుతుంది. పనిలో తప్పులు దొర్లడమూ తగ్గుతుంది. అంతేనా.. పనిని తొందరగా ముగించేందుకు తగిన ప్రేరణను ఇది అందిస్తుంది. కీ బోర్డు, మౌస్‌లపై మీ చేతుల కదలికలను పసిగట్టి తనకు తానుగా రంగులు మారడం దీని ప్రత్యేకత!
నేనింకా సెక్స్ చేయలేదు -కన్యనే...
కేన్సర్‌ కణితులపై వీర్యకణాలతో ఔషధ ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *