సెల్ఫీ స్టైల్ మార్చు గురూ!

అత్యాధునిక టెక్నాల‌జీకి బాగా అల‌వాటు ప‌డుతున్న రోజులివి. మ‌నుషుల‌తో మాట‌లు త‌గ్గించి చేతిలో చ‌ర‌వాణితోనే స‌గం రోజు గ‌డిపేస్తున్నారు. ఇక ఈ రోజుల్లో సెల్ఫీ మొజు ఎంత‌గా పెర‌గిందో వేరే చెప్పాల్సిన ప‌ని లేదు. న‌చ్చిన ప్ర‌దేశ‌మో, మ‌న‌కు మ‌న‌మే న‌చ్చిన సంద‌ర్భ‌మో, లేక ఇత‌రాత్ర స‌మ‌యంలో మోబైల్ తీయ‌డం ముందు మోబైల్ ఉంచి క్లిక్ మ‌నిపించ‌డం. అంతే సెల్పీ వ‌చ్చేసిందంటూ సంబ‌ర‌ప‌డిపోవ‌డం. అయితే సెల్పీ తీసుకున్నామా చూశామా అని కాకుండా సెల్ఫీలో కొన్ని తెలుసుకుంటే అంద‌మైన సెల్ఫీ మీ సొంతం అవుతుంది. ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం ఏంటంటే…ఎప్పుడైనా సెల్పీలో మీరు అందంగా అభిన‌యంగా క‌నిపించాలంటే మోబైల్ ని మీ ముఖానికి దూరంగా 1.5మీట్ల‌ర్ల దూరం ఉంచి సెల్పీ తీసుకుఓవాల‌ని సూచిస్తున్నారు. ప‌రిశోధ‌న‌లో కొంత‌మంది ప‌రీక్షించిన అనంత‌రం నిపుణులు చెప్పిన మాట‌. మోబైల్ ని ద‌గ్గ‌ర‌గా పెట్టుకుని సెల్ఫీ తీసుకున్న వారిని మ‌రియు 1.5 మీట‌ర్ల దూరంలో పెట్టి సెల్ఫీ తీసుకున్న వారిని గ‌మ‌నించ‌గా  1.5 మీట‌ర్ల దూరంలో సెల్ఫీ తీసుకున్న వారే చాలా అందంగా ఉన్నార‌ని నిర్ధారించ‌బ‌డింది. ఇంకెందుకే సెల్ఫీ స్టైల్ మార్చు గురూ!

 

ఆంధ్రాతో చ‌ర్చ‌ల‌కు అమిత్ షా మ‌రోసారి సిద్ధం..!
రూ.10 నాణెం చెల్ల‌కుంటే 14440 ఫోన్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *