కేసీఆర్ ని కలిసిన హైదరాబాద్ కొత్త సిపి

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు అంజనీ కుమార్. ఈ మేరకు ఆయన నేడు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సిపీ అంజనీ కుమార్ని అభినందించారు.

పట్టణాల పురోగతికి మరిన్ని నిధులు- మంత్రి కెటి రామారావు
ప్ర‌భాస్‌, మ‌హేష్ కంటే ముందున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *