కాజ‌ల్ నన్ను విమ‌ర్శిస్తుందా? ఎంత ధైర్యం??

బాలీవుడ్ న‌టి కాజ‌ల్ కు దేశ‌వ్యాప్తంగా ఉన్న క్రేజీ తెలిసిందే. త‌ను చేసిన సినిమాలు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. బాలీవుడ్‌లో త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసింది. పెళ్లి కంటే ముందు షారుక్ ఖాన్‌తో క‌లిసి సెల్యూలాయ‌డ్ మీద చేసిన సినిమాలు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. పెళ్ల‌య్యాక కూడా కాజ‌ల్ త‌న న‌ట‌నా వైభ‌వాన్ని కొన‌సాగించింది. మునుప‌టి కంటే మెరుగైన స్థాయిలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అయితే, ఇంత పేరుప్ర‌ఖ్యాత‌లున్న కాజ‌ల్‌.. త‌న న‌ట‌న‌ను విమ‌ర్శించే ద‌మ్ము లేద‌ని బాలీవుడ్ అగ్ర‌న‌టుడు అంటున్నాడు. వాస్త‌వానికి, కాజ‌ల్‌కు త‌న సినిమాలను విమ‌ర్శించే ద‌మ్ము లేద‌ని పత్రికాముఖంగా ప్ర‌క‌టించి ఒక్క‌సారిగా ఆశ్య‌ర్యంలో ముంచెత్తాడు. ఇంత‌కీ, కాజ‌ల్ గురించి అంత‌లా విమ‌ర్శించిన నటుడు మ‌రెవ‌రో కాదు.. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను పెళ్లి చేసుకున్న అజ‌య్ దేవ్‌గ‌ణ్ సినిమాల్లో మరించి రెచ్చిపోయాడు. ఇటీవ‌ల ముంబైలో జ‌రిగ‌న రైడ్ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, త‌న కూతురు నైసా త‌న సినిమాల‌పై విమ‌ర్శ‌లు చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఎంతైనా, కూతుర్లంటే నాన‌కూచీలే క‌దా!

దేశాన్ని పాలించే ద‌మ్ము కేసీఆర్‌కు ఉందా?
వామ్మో.. దీపికా ప‌డుకోణ్ రేటు రూ.8 కోట్లా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *