ఇంటి విలువ.. తెలుసుకుందామిలా!

tips to value your house? how to know your home value? How to know your house value? Tips to know your house value? Important thing to look before buying house? Home Buying Tips, Hyderabad Home buying tips, Demonetization Impact on Hyderabad Houses, Demonetization Impact Hyderabad flat rates.
tips to value your house? how to know your home value? How to know your house value? Tips to know your house value? Important thing to look before buying house? Home Buying Tips, Hyderabad Home buying tips, Demonetization Impact on Hyderabad Houses, Demonetization Impact Hyderabad flat rates.

ఇళ్లు కానీ ఫ్లాట్ కొనాలన్న నిర్ణయానికి రాగానే బడ్జెట్ ను చూసుకుంటాం. నాలుగైదు… అవసరమైతే వంద ఫ్లాట్లనైనా ఓపిగ్గా చూస్తాం. తిరగ్గా తిరగ్గా ఓ ఇళ్లు నచ్చిందనుకోండి… రేటు విషయానికొచ్చేసరికి బిల్డర్ పడనివ్వకపోవచ్చు. ఒకవేళ అతను చెప్పిన రేటు నచ్చినా… ఎక్కువ పెట్టామేమోనని మనసులో తెలియని సందేహం. అయితే మీరు అయోమయంలో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఈ కథనం..

v  ఇళ్లు కొనే ప్రాంతంలో భూమి ధరలు, ట్రాఫిక్ స్థితి గతులు, రవాణా సదుపాయాలు, భవిష్యత్తులో జరిగే అభివ్రుద్ధిని అంచనా వేయండి. దీనిపై రేటు ఆధారపడుతుంది.

v బిల్డర్ విశ్వసనీయత ముఖ్యమే. గతంలో వీరు చేపట్టిన ప్రాజెక్టుల్ని పరిశీలించాలి. నిర్మాణ నాణ్యతను పరీక్షించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీర్ఘకాలంగా ఉండే ఇంటికి ఆదిలోనే సమస్యలు వస్తే ఎవరికైనా చికాకే. అయితే ఈ విషయంలో మంచి బిల్డర్ అయితే రేటు కొంచెం ఎక్కువే ఉండొచ్చు.

v  బిల్డింగ్ లో వదిలే ఖాళీ స్థలమెంత ఉంది? స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేశారా? భద్రతా ఎలా ఉంది అనే విషయాలు రేటును ప్రభావితం చేస్తాయి.

v మౌలిక వసతులైన మంచినీటి సదుపాయం, డ్రైనేజీ, విద్యుత్తు, రహదారులు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి ధర నిర్ధారణ అవుతుంది.

v  ముఖ్యంగా ఇంటికి పెట్టాల్సిన విలువను శాతాల్లో చూసుకుంటే…

చూడాల్సినవి                                         విలువ (శాతాల్లో)

ఇంటి పటుత్వం                                        17

నివాస ప్రాంతం                                         15

మన అవసరాలు                                       14

బిల్డర్ విశ్వసనీయత                                   12

మొత్తం మీద ఇళ్లు                                     11

నిర్మాణ తీరు                                            9

మౌలిక సదుపాయాలు                                  7

పరిసర ప్రాంతాలు                                        6

వసతులు                                                 5

భద్రత                                                     3

తోటివారు                                                 1

Tags: tips to value your house? how to know your home value? How to know your house value? Tips to know your house value? Important thing to look before buying house? Home Buying Tips, Hyderabad Home buying tips, Demonetization Impact on Hyderabad Houses, Demonetization Impact Hyderabad flat rates.

HYDERABAD SECOND HOMES BUYING TIPS

డిసెంబరు 12 - 18 వారఫలాలు
పెద్ద నోట్ల ర‌ద్దుపై తాజా స‌ర్వే ఏమంటోంది..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *