హైదరాబాద్లో వైట్ హౌస్..

HYDERABAD TOP DEVELOPER PANDU RANGAREDDY'S LATEST PROJECT, WEST HYDERABAD BEST PROJECT, WEST HYDERABAD BEST GATED COMMUNITY, WEST HYDERABAD LUXURY PROJECT
HYDERABAD WELL KNOWN DEVELOPER MR. PANDU RANGA REDDY’S  NEW PROJECT, WEST HYDERABAD BEST PROJECT

అమెరికాలో ఉండాల్సిన వైట్ హౌస్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉండటమేమిటి అని అనుకుంటున్నారా? అవును.. పాలరాతి లాంటి తెలుపులో మిలమిల మెరిసే లగ్జరీ ప్రాజెక్టు అప్పా జంక్షన్ చేరువలోని బండ్లగూడలో నిర్మితమవుతోంది. పైగా, అమెరికాకు చెందిన కాన్సులేట్ కార్యాలయం పన్నెండు ఎకరాల్లో నానక్ రాంగూడ చేరువలో ఏర్పాటు కానుంది. 2020 నాటికల్లా పూర్తి కానున్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి వైష్ణవీ ఓయాసిస్ వైట్ హౌస్ బిల్డింగ్ నుంచి అతి సులువుగా చేరుకోవచ్చు. బుద్వేల్లో ప్రతిపాదించిన ఐటీ పార్కు అతిత్వరలో ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పైగా బండ్లగూడ నుంచి అటు శంషాబాద్ విమానాశ్రయానికి కానీ ఇటు గచ్చిబౌలి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్లకు సులువుగా చేరుకోవచ్చు. అసెంబ్లీ, సచివాలయానికి కూడా అరగంటలో ఓయాసిస్ నుంచి వెళ్లొచ్చు. సో, ఎలా చూసినా, భవిష్యత్తులో అభివ్రుద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలోనే.. వైష్ణవీ ఓయాసిస్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన బయ్యర్లు ఓయాసిస్లో ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు.

* వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్. గత పన్నెండేళ్ల నుంచి, దాదాపు 36 ప్రాజెక్టులను చేపట్టి.. సుమారు పద్నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేసిన గుడ్ ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ. ఈ సంస్థ వద్ద ఫ్లాట్లను ఎందుకు కొన్నారనే విషయంలో బయ్యర్లు అనేక కారణాలను చెబుతారు. ముందుగా, ఎంతో కసరత్తు చేసి ప్రాజెక్టు డిజైన్ కు వైష్ణవీ అధిక ప్రాధాన్యతనిస్తుంది. తర్వాత, ఎలివేషన్స్ కు పెద్ద పీట వేస్తుంది. బయ్యర్లకు వీలైనన్ని ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడంలో ముందుంటుంది. గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేయడంపై ఆసక్తి చూపెడుతుంది. నిర్మాణ నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు. భవిష్యత్తులో అప్రిసియేషన్ అధికంగా అయ్యే ప్రాంతాలను ఎంచుకుంటుంది. చెప్పిన సమయానికే ప్రాజెక్టును అందజేస్తుంది. వీటన్నింటిని మంచి ఫ్లాట్ల ధరను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నిర్ణయిస్తుంది. అందుకే, ఈ కంపెనీ వద్ద ఫ్లాట్లు కొంటే.. ఎలాంటి ఢోకా ఉండదన్న నమ్మకంతోనే కొనుగోలుదారులు బండ్లగూడలో నిర్మితమవుతోన్న ‘వైష్ణవీ ఓయాసిస్’లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

* ‘లివ్ గ్రీన్’ అనే కాన్సెప్టుకు వైష్ణవీ ఓయాసిస్ ముందు నుంచీ అధిక ద్రుష్టి సారిస్తోంది. ఈ సంస్థ వద్ద ఫ్లాట్లు కొనేవారికి లాంగ్ రన్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యుత్తు, మంచినీటి బిల్లులు వంటివి ఆదా అవుతాయి. అపార్టుమెంట్లోని కామన్ ఏరియాల్లో వినియోగించే లైట్ల కోసం ఎక్కువ బిల్లులొస్తాయి. వీటిని తగ్గించడానికి కామన్ ఏరియాస్లో సోలార్ లైట్లను బిగించడానికి సంస్థ ప్లాన్ చేసింది. భవిష్యత్తులో నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రత్యేకంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కు ప్రాజెక్టులో పెద్దపీట వేసింది. రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ను ద్రుష్టిలో పెట్టుకుని సివరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టింది. దీంతో, నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. నిర్మాణాల్ని ఎకో ఫ్రెండ్లీగా ఉంచడానికి ఎర్రమట్టి ఇటుకలను వినియోగిస్తోంది.  దీంతో, మీ ఏసీ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. వేసవిలో వేడి, చలికాలంలో వెచ్చగా ఇందులో గ్రుహాలుంటాయి. హైదరాబాద్లో ఏ ప్రాజెక్టులో దర్శనమివ్వని కొత్త పోకడకు వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్ శ్రీకారం చుట్టింది. ఓయాసిస్లో వేస్ట్ మేనేజ్మెంట్ కు ఎక్కడ్లిని ప్రాధాన్యతనిచ్చింది. వ్యర్థాలను తడి, పొడిగా విభజించి ట్రీట్ మెంట్లకు పంపిస్తుంది. వాటితో వర్మీ కంపోస్టు తయారు చేసి ప్రాజెక్టులోని గార్డెన్లకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. మొత్తానికి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశముందనే విషయాన్ని ముందే ఊహించి.. వాటికి సొల్యూషన్ ని ఓయాసిస్ ప్రాజెక్టులో చూపెట్టగలిగారు.. వైష్ణవీ ఇన్ ఫ్రా కాన్ సంస్థ అధినేత పాండురంగారెడ్డి గారు. ఈ ప్రాజెక్టును ఒకసారి సందర్శించి.. మీకు అన్నివిధాల నప్పే ఫ్లాటును ఎంపిక చేసుకోండి. ఆల్ ద బెస్ట్..

పూరిజ‌గన్నాథ్ చేతుల‌మీదుగా కొబ్బరిమట్ట ఫస్ట్ లుక్..
యాక్షన్ కోసం తపిస్తున్న భామలు....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *