బ్లావ్.. వావ్..

బ్లావ్.. మీ ఇల్లు అందమైన హరివిల్లు కావాలని అనుకుంటున్నారా ? అద్భుతం , భూలోక స్వర్గం అనిపించేలా మీ ఇంటీరియర్ డిజైన్ చెయ్యాలని అనుకుంటున్నారా? ఫారిన్ టెక్నాలజీతో, పాలీ గ్లాస్ ఫినిషింగ్తో కళ్ళు మిరుమిట్లు గొలిపే కిచెన్, వార్డ్ రోబ్స్ అండ్ ఫర్నిచర్ యూనిక్ కలెక్షన్ తో ఇండియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది బ్లావ్.. వావ్ అనిపించే బ్లావ్ ఈ రోజు మీ ముందుకు తన కాన్సెప్ట్స్ తో వచ్చింది.

ఇల్లు మన జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది.. అటువంటి ఇల్లు అందం గా తీర్చిదిద్దాలంటే , అదిరిపోయే, అందర్నీ ఆకర్షించే ఇంటీరియర్ కనువిందు చెయ్యాలంటే అది బ్లావ్ తో నే సాధ్యం.. వాట్ ఏ కలెక్షన్ అంటూ అందరూ ఆశ్చర్యపోయే లెవెల్ లో ఉండాలంటే , అది సైన్సు తో సమ్మిళితమై మన లైఫ్ స్టైల్ ని మార్చాలంటే అది బ్లావ్ కే సొంతం.. ఎందుకంటె బ్లావ్ అటువంటి యూనిక్ క్వాలిటీస్ ఉన్నకిచెన్ మరియు ఫర్నిచర్ స్టోర్… మరి బ్లావ్ కిచెన్ మరియు ఫర్నిచర్ స్పెషాలిటీస్ ఏంటో చూసేద్దామా… ఒకసారి భూతల స్వర్గం లో విహరించి వద్దామా.. అంతే కాదు బ్లావ్ తో పార్టనర్ అవుదామా? ఇంకెందుకాలస్యం ఫ్యూచర్ ఫర్నిచర్ వరల్డ్ బ్లావ్ ఇప్పుడే వచ్చెయ్యండి.

అందంగా వుండటం వేరు… అద్భుతం అనిపించటం వేరు … అలా అద్భుతం అనిపించే బ్లావ్ స్టోర్ ఇప్పుడు ఇండియా లో అదీ మన భాగ్య నగరి హైదరాబాద్ లో మీ లివింగ్ స్టైల్ ని మార్చేందుకు వచ్చేసింది.. మన కలల గృహం సాకారం చేసుకోటానికి మన కోసం మరే స్టోర్ లో ఎక్కడా దొరకని ఫర్నిచర్ , న్యూడ్ కిచెన్ , వార్డ్ రోబ్స్ తో బ్లావ్ హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో తన స్టోర్ ను ప్రారంభించింది. రాష్ట్రంలోనే కాదు దేశంలో బ్లావ్ దగ్గర ఉన్న వెరైటీలు ఎక్కడా లేవు అంటే అతిశయోక్తి కాదు.. హైదరాబాద్ లో ఇన్ని మాడ్యులర్ కిచెన్స్ ఉండగా బ్లావ్ నే ఎందుకు సెలక్ట్ చేసుకోవాలి? బెడ్స్, సోఫాస్, వార్డ్ రోబ్స్, డైనింగ్ సెట్స్ కు బ్లావ్ నే ఎందుకు ఎంచుకోవాలి అంటే దాని వెనుక బోలెడు కారణాలున్నాయి. అన్ని చోట్లా అన్నీ నచ్చకపోవచ్చు.. కానీ చూసిన ప్రతి ఒక్కరికీ అన్నీ నచ్చే, మనసు మెచ్చే ఒకే ఒక స్టోర్ బ్లావ్.. అంతే కాదు బ్లావ్ స్టోర్ లో వుండే ప్రతి ఫర్నిచర్ లో టెక్నాలజీ వుంది.. సైన్సు వుంది.. మన జీవితాన్ని ఆనందమయం చేసే మాజిక్ వుంది.. అదేంటి అనే ఆసక్తి వుంది కదూ.. అదేంటో డీటెయిల్ గా చూసెయ్యండి.. బ్లావ్ స్టోర్ కి విచ్చెయ్యండి.

బ్లావ్ ఒక విలక్షణమైన సమన్వయం… టెక్నాలజీ నుండి డిజైన్ వరకు చివరకు తయారీ విషయం లో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తో కస్టమర్ సంతృప్తి చెందే కిచెన్ , వార్డ్ రోబ్స్ అండ్ ఫర్నిచర్ అందిస్తుంది. జర్మన్ టెక్నాలజీ తో ఇటాలియన్ డిజైన్ లతో ఇండియా లో మనకు అందుబాటు లో అఫర్డ్ చెయ్యగలిగే విధం గా ప్రతి విషయం లో జాగ్రత్త వహించి వీటిని తయారు చేశారు… మన మనసుకు ఆహ్లాదం కలిగించే అద్భుతమైన సైంటిఫిక్ రీజన్స్ వీటి డిజైన్ ల వెనుక వుంది.. ఇన్ని దేశాల నుండి ఒక అద్భుతమైన మాన్యుఫాక్చర్ గా ఇండియా లో ఇప్పుడు మీ ముంగిట నిలిచి సెన్సేషనల్ గా మారింది బ్లావ్ … ఆధునిక పరిజ్ఞానం తో నేటి నాగరిక జీవనానికి తగ్గట్టు తన ఫర్నిచర్, వార్డ్ రోబ్స్ , కిచెన్ కాన్సెప్ట్స్ ను అందిస్తుంది.. జర్మనీ నుండి హార్డ్ వేర్, ఇటలీ నుండి డిజైన్, ఇండియా లో అసెంబుల్ యూనిట్ తో మంచి కలర్ కాంబినేషన్స్ తో , సైన్సు తో కలిసిన కాన్సెప్ట్స్ ను అందిస్తుంది. డిస్ ప్లేకు, యుటిలైజ్ చేసుకునే వీలున్న వార్డ్ రోబ్స్, బ్లావ్ ఓపెన్, బ్లావ్ క్లోజ్, స్లయిడింగ్ కౌంటర్స్, సైలెంట్ మోషన్ , ఇంకా టచ్ చెయ్యగానే ఓపెన్ అయ్యే సెన్సార్ లతో, పాలీ గ్లాస్ ఫినిషింగ్ తో వావ్ అనిపించే కాన్సెప్ట్స్ బ్లావ్ ప్రత్యేకం.

బ్లావ్ దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న 50 స్టోర్ లలో ఫ్రాంచైసీ కోసం సరైన పార్టనర్స్ కోసం చూస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొల్ కత్తా, మైసూర్, వైజాగ్ లలో బ్లావ్ తన పార్టనర్స్ తో సక్సెస్ ఫుల్ గా స్టోర్స్ ను ప్రారంభించింది. అయితీ ఇంకా విస్తృతం గా , దేశ వ్యాప్తం గా తన స్టోర్స్ ను విస్తరించాలని చూస్తుంది… బ్లావ్ తన లాగే శక్తి వంతమైన, విలక్షణమైన , విభిన్న ప్రత్యేకతలు కలిగిన , ఎదగాలనే లక్ష్యం ఉన్న స్ట్రాంగ్ పార్టనర్స్ కోసం చూస్తుంది… ఇంకెందుకాలస్యం … ఉత్సాహవంతులైన , దూకుడు చూపించే పార్టనర్స్ కాంటాక్ట్ 8100333999 ఐ రిపీట్ 8100333999…. ఇక మీరే చూడండి మీ జీవితం ఎలా మారిపోతుందో … బ్లావ్ అలాంటి అద్భుత అవకాశం ఇస్తుంది. hurry up… ఏదైనా స్టార్ట్ చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకత వుండాలి.. అలాటి ప్రత్యేకత వున్న బ్లావ్ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ గా కనిపిస్తారు.

బ్లావ్ ఇంకా చాలా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. బ్లావ్ తను ఇంటీరియర్ చేసే ఇంటి కోసం సొంత సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసుకుంది. మీ డ్రీమ్ హోం ఇంటీరియర్ డిజైనింగ్ క్షణాల్లో బ్లావ్ తన సాఫ్ట్ వేర్ తో చేసేస్తుంది. మీ ఇంటి కి అందంగా అమరే వార్డ్ రోబ్స్, ఫర్నిచర్, కిచెన్ కాన్సెప్ట్ క్షణం లో చేసేస్తుంది. నమ్మశక్యం గా లేదా.. ఇది నిజం.. కేవలం 60 సెకన్లలో ఇంకా చెప్పాలంటే అంత కన్నా తక్కువ సమయంలో మీ ఇంటిని డిజైన్ చేస్తుంది బ్లావ్.. అదీ అద్భుతంగా, అబ్బురపరిచేలా.. మీ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఆర్కిటెక్చర్ దగ్గరకు, డిజైనర్ ల దగ్గరకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. సమయం వృధా కాకుండా బ్లావ్ డిజైనింగ్ టెక్నాలజీ ఆ పని చేసేస్తుంది.. బ్లావ్ మాత్రమే 60 సెకన్లలో తన టెక్నాలజీతో ఇన్నర్ డీటైలింగ్, ఔటర్ ఫినిషింగ్, హార్డ్ వేర్ ఇంకా లైట్స్ తో సహా డిజైన్ చేస్తుంది. ఇది మాత్రం బ్లావ్ కే సాధ్యమైన అద్భుతం.. అందుకే బ్లావ్ ఒక సెన్సేషన్.. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ తమ ఫర్నిచర్ అవసరాల కోసం , ఇంటీరియర్ డిజైనింగ్ కోసం, కిచెన్ కాన్సెప్ట్స్ కోసం బ్లావ్ వైపు తమ దారి మళ్ళించారు.. మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.. బ్లావ్ తో మీ జర్నీ ప్రారంభించండి.. వావ్ అనిపించేలా వండర్ ఫుల్ లైఫ్ స్టైల్ ని సొంతం చేసుకోండి. కాల్ చెయ్యండి 8100333999 కి..మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.. బ్లావ్ తో పార్టనర్ కండి.

HYDERABAD FURNITURE LATEST NEWS,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *