వారు ఫలాలు నవంబర్ 28 వ తేదీ 

Devotional Weakly Haroscope BY Sreekanth on 28 Nov 2018

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

నవంబర్ 28 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.36 నిమిషాలకు
మంగళవారం కృష్ణ షష్ఠి రాత్రి 08.51 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం ఉదయం 08.10 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి 08:09 నిమిషాల నుండి రాత్రి 09:39 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:53 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:36 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 05.09 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 06.39 ని.షావరకు 

బ్రహ్మ యోగం సాయంత్రం 04.00 ని.షా వరకు, తదుపరి ఆయుశ్మాన్ యోగం

గరజ కరణం ఉదయం 09.59 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 08:51 నిముషాల వరకు

 Get More Devotional Books Here

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Get More Panchangam ON AMAZON Check out Here

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *