2019 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

2019 CRICKET WORLD CUP
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2019 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదలైంది. దుబాయ్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ సారి జరగనున్న వరల్డ్ కప్ 2019 మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాను ఎదుర్కొనుంది. 13న న్యూజిలాండ్‌‌తో, జూన్ 16న పాకిస్తాన్‌తో, జూన్ 22న ఆఫ్గనిస్తాన్‌తో, జూన్ 27న వెస్టిండీస్‌తో, జూన్ 30న ఇంగ్లాండ్‌తో, జూలై 2న బంగ్లాదేశ్‌తో, జూలై 6న శ్రీలంకతో టీమిండియా తలపడుతుంది.
India Will Play First Match With South Africa in 2019 World Cup

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *