నోకియా నుంచి మరో కొత్త ఫోన్

Another new phone from Nokia

  • నోకియా 8.1 ఆవిష్కరణ

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దుబాయ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన కొత్త ఫోన్ నోకియా 8.1ని ఆవిష్కరించింది. నోకియా 7.1 వచ్చిన నెలరోజుల్లోపే తదుపరి వెర్షన్ విడుదల కావడం విశేషం. మరో నాలుగు రోజుల్లో ఈ ఫోన్ భారత్ లో అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే ధర ఎంత అనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

నోకియా 8.1 ఫీచర్లివే…
6.18 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
2.2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
400 జీబీ ఎక్స్టెర్నల్ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
డ్యూయల్ నానో సిమ్
178 గ్రాముల బరువు
3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Buy Moto One Power For Lowest price Click Here

Buy latest Nokia Phones Here>>

Another new phone from Nokia , Latest Nokia Mobile Released , Nokia 8.1 Mobile, telugu news, Nokia Phone 8.12 , telugu latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *