కేరళకు ఆపిల్ సాయం

Apple 7cr Helps To Kerala

పది రోజులుగా కేరళ వరదలతో చెల్లాచెదురైన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశం నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎమిరేట్స్ సాయం అందించగా తాజాగా అందులో అమెరికా సంస్థ చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆపిల్ సంస్థ కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేరళకు సాయంగా తమ వంతుగా 7కోట్ల రూపాయలను ప్రకటించింది. అంతేకాకుండా తమ స్టోర్స్ నుంచి విరాళాలు సేకరించే పనిలో ఉంది ప్రముఖ ఆపిల్ సంస్థ.

Apple 7cr Helps To Kerala, Kerala Helps To Kerala, Kerala Floods, Kerala Updates, America Helps To Kerala, Apple 1cr For Kerala, Kerala Exclusive Updates, Latest Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *