ఆసియాలోనే అతి పెద్ద చర్చి

ఆసియాలోనే అతి పెద్ద చర్చి నాగలాండ్ లోని జునెబోటోలో ఉంది. ఈ చర్చిని నిర్మించేందుకు దాదాపు పది సంవత్సరాల సమయం పట్టింది. ఈ నిర్మాణానికి గానూ దాదాపుగా 36కోట్ల మేర ఖర్చు అయింది. ఈ చర్చిలో మొత్తం 85000 మంది కూర్చునే విధంగా సీట్లను కేటాయించడం జరిగింది. ఈ చర్చిలో మొత్తం 27గదులు కలవు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు సిద్ధం చేసే గదులు, ఆఫీస్ కార్యాలయాలు, ట్రైనింగ్, కాన్ఫిరేన్స్ హాల్ తదితర సౌకర్యాలకోసం గదులు కేటాయించబడ్డాయి. ఈ చర్చికి కేవలం రెండు కలర్స్ ని మాత్రమే ఉపయోగించారు. తెలుపు రంగు, బ్లూ కలర్ రంగులు మాత్రమే. ఈ చర్చికి ఉపయోగించిన గంట దాదాపు 1.5కిలోమీటర్ల మేర శబ్ధం వినిపిస్తుంది. ఈ గంట ఖరీదు 15లక్షలు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *