బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి హాట్ ఫోటో షూట్ హల్ చల్

Big boss 2 Contestant Tejaswini Hot Photoshoot Viral

బిగ్ బాస్ ఫేమ్ … సామ్రాట్ తో ప్రేమాయణం నడిపించిందని ట్రోల్ చేసిన తేజస్వి మడివాడ కెరీర్ ను సినిమాల వైపు తిప్పే ప్రయత్నం లో వుంది. అందుకోసం హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్ మొదలుపెట్టింది నటి తేజస్వి మడివాడ. సహాయక పాత్రల ద్వారా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

అయితే ఇటీవల బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తేజస్వి హౌస్ లో ఎన్నో వివాదాలకు కారణమైంది. హౌస్ నుండి వచ్చేసిన తరువాత కూడా ఆమె తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌశల్ ఆర్మీ ఓ రేంజ్ లో తేజస్విపై విమర్శలు గుప్పించింది.బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత తేజస్వి ఓ కామెడీ షోని హోస్ట్ చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తోంది. దీనికోసం హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలలో తన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. క్లీవేజ్ షో చేస్తూ తన అందాలతో యూత్ ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. మరి ఈ ఫోటోలు చూసిన దర్శకనిర్మాతలు ఆమెకు ఏమైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి. మొత్తానికి తేజస్వి మడివాడ ఫోటో షూట్ చూసిన కుర్రకారు మాత్రం ఆమె ఇచ్చిన ఫోజులకు ఫుల్ గా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏమి అవకాశాలు ఇస్తారో చూడాలి.

Big boss 2 Contestant Tejaswini Hot Photoshoot Viral
Big boss 2 Contestant Tejaswini Hot Photoshoot Viral

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *