చంద్రబాబుకి యునైటెడ్ నేషన్ ఫిదా

Chandrababu Speech In UN Event
చంద్రబాబు ఘనత మరోసారి ప్రపంచ దేశాలను ఆకర్షించింది. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశంలో చంద్రబాబు కీలక స్పీచ్ అందించారు. ముఖ్యంగా దేశానికే తలమానికమైన వ్యవసాయంపై మాట్లాడటంపై అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఆయన ప్రసంగిస్తూ కాలుష్యరహిత వ్యవసాయం వైపు ఏపీ గవర్నమెంటు వెళ్తుందన్నారు. అదేవిధంగా వచ్చే పదేళ్లలోపు 20 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని కాలుష్యరహిత సాగుని పెంచేదిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో బ్లూంబెర్గ్‌ నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై ప్రసంగిస్తూ యునైటగెడ్ నేషన్ ని కట్టిపడేశారు.

Pollution Free Agriculture In AP Says Naidu, AP CM Chandrababu Latest Updates, Chandrababu Seech In UN Event,chandrababu america tour,chandrababu addressed United Nation Meet,naidu Speech On Agriculture In andhrapradesh, newyork appreciates naidu speech, chandrababu latest news,tsnews daily updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *