గ‌న్ ఫైరింగ్‌లో చిరు

Chiru in Gun Firing
ఎంతో ప్రెస్టీజియ‌స్ చిత్రంగా తెర‌కెక్కుతోంది `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి న‌టిస్తోన్న 151వ చిత్రం. 200 కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల ఈ సినిమా జార్జియాలో యాక్ష‌న్ ఏపిసోడ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చింది. త‌ర్వ‌లోనే హైద‌రాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం చిరంజీవి గ‌న్ ఫైరింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. 2012 ఒలింపిక్స్‌లో ప‌తాక విజేత గ‌గ‌న్ నారంగ్ అకాడ‌మీలో గ‌గ‌న్ నారంగ్ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకుంటున్నారు. గ‌గ‌న్ నారంగ్ ఓ గంట పాటు బేసిక్స్ ఫైరింగ్‌కు సంబంధించిన శిక్ష‌ణ ఇస్తున్నారు.
ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చా సుదీప్, త‌మ‌న్నా, నిహారిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు.

Chiru in Gun Firing  , Chiranjeevi  New Movie, Sye ra narasimha reddy , Telugu latest Movie, Chiranjeevi 151 Movie, Ramcharan, Surender reddy 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *