కాంగ్రెస్ తొలి జాబితా ఇదే

congress party new mla candidates list

 ఒకపక్క మహాకూటమి లోని పార్టీలతో తలనొప్పి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం తమ తొలి జాబితాను సిద్ధం చేసింది.కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. నవంబర్ రెండో తేదీన  ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.

మహాకూటమి(ప్రజా కూటమి)లోని పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి. ఈ కూటమిలోని  వివాదాస్పదంగా ఉన్న సీట్లను వదిలేసి వివాదాలకు దూరంగా ఉన్నసీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.ఈ సీట్లకు చెందిన జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.  

ఇక అభ్యర్థుల జాబితా చూస్తే

కొడంగల్ నుండి  రేవంత్ రెడ్డి, మహేశ్వరం నుండి  సబితా ఇంద్రారెడ్డి,ఆలంపూర్ నుండి  సంపత్‌కుమార్,పరిగి నుండి రామ్మోహన్ రెడ్డి,గజ్వేల్ నుండి  ఒంటేరు ప్రతాప్ రెడ్డి,గద్వాల నుండి డీకే అరుణ పేర్లు ప్రకటించనున్నారు. ఆందోల్ నుండి దామోదర రాజనర్సింహ,నల్గొండ  నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,కల్వకుర్తి నుండి వంశీచంద్ రెడ్డి,గోషామహల్ నుండి ముఖేష్ గౌడ్, నాంపల్లి నుండి ఫిరోజ్ ఖాన్,ఆలేరు నుండి భిక్షమయ్యగౌడ్ పేర్లు ఉన్నాయి.వనపర్తి  నుండి చిన్నారెడ్డి,సిరిసిల్ల నుండి కేకే మహేందర్ రె్డ్డి,పెద్దపల్లి నుండి విజయరమణరావు,సనత్ నగర్ నుండి మర్రి శశిధర్ రెడ్డి,

వికారాబాద్  నుండి ప్రసాద్ కుమార్ , సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి,తుంగతుర్తి  నుండి అద్దంకి దయాకర్,

నాగర్ కర్నూల్ నుండి నాగం జనార్ధన్ రెడ్డి,మధిర నుండి  మల్లు భట్టి విక్రమార్క,ఆసిఫాబాద్ నుండి ఆత్రం సక్కు, మంథని నుండి  శ్రీధర్ బాబు ,జగిత్యాల నుండి జీవన్ రెడ్డి,హూజూర్‌నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉండనున్నారు. నర్సాపూర్ నుండి  సునీతా లక్ష్మారెడ్డి,నకిరేకల్ నుండి చిరుమర్తి లింగయ్య,జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్య,నర్సంపేట నుండి దొంతిమాధవరెడ్డి,భూపాలపల్లినుండి  గండ్ర వెంకటరమణారెడ్డి,కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్,నాగార్జునసాగర్ నుండి జానారెడ్డి,

ఖానాపూర్  నుండి రమేష్ రాథోడ్,బోథ్ నుండి సోయం బాపురావు,జహీరాబాద్ నుండి గీతారెడ్డి,షాద్‌నగర్ నుండి చెవులపల్లి ప్రతాప్ రెడ్డి,నిర్మల్ నుండి మహేశ్వర్ రెడ్డి,బాల్కొండ నుండి అనిల్ కుమార్,

కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ,బోధన్ నుండి  సుదర్శన్ రెడ్డి పేర్లు లిస్టు లో ఉన్నాయి.

congress party new mla candidates list,this is the first list of mla candidates,congress party latest news,congress party mla candidates list

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *