13 మందితో కాంగ్రెస్ మూడో జాబితా

Congress Third List released with 13 Mombers

  • ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి
  • తుంగతుర్తిలో అద్దంకి దయాకర్

నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూటమి పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. కాంగ్రెస్ తాజాగా తన మూడో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. శనివారం మూడో జాబితాలో 13 మందిని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కి చేరింది. ఇంకా ఆరు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది.

కాంగ్రెస్ మూడో జాబితా ఇదీ…

బోథ్:      సోయం బాపూరావు

నిజామాద్ రూరల్:    రేకుల భూపతి రెడ్డి

నిజామాబాద్ అర్బన్: తాహెర్ బిన్ హుందాన్

బాల్కొండ:                        ఇ.అనిల్ కుమార్

ఎల్బీనగర్:                        డి.సుధీర్ రెడ్డి

కార్వాన్:               ఉస్మాన్ బిన్ హజారీ

యాకుత్ పుర:        కె.రాజేందర్ రాజు

బహదూర్ పుర:       కాలెంబాబా

కొల్లాపూర్:                        బీరం హర్షవర్ధన్ రెడ్డి

దేవరకొండ:            బాలూ నాయక్

తుంగతుర్తి:            అద్దంకి దయాకర్

జనగామ:             పొన్నాల లక్ష్మయ్య

ఇల్లెందు:               బానోతు హరిప్రియ నాయక్

Congress Third List released with 13 Mombers , Congress list latest news, Congress political news, Congress Update news, Telangana update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *