Daily Horoscope December 5th 2018

Daily Horoscope December 5th 2018

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

డిసెంబర్ 05 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.36 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.37 నిమిషాలకు
బుధవారం కృష్ణ త్రయోదశి మధ్యాహన్నం 12.03 నిమిషాల వరకు
విశాఖనక్షత్రం
 రాత్రి / తెల్లవారుజామున 03.35 నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 08:44 నిమిషాల నుండి ఉదయం 10:23 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:45 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:29 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 06.34 ని.షా నుండి రాత్రి 08.13 ని.షావరకు 

అతిగండ యోగం రాత్రి 10.33 ని.షా వరకు, తదుపరి సుకర్మాన్ యోగం 

వణిజ కరణం మధ్యాహన్నం 12.03 ని.షా వరకు, బద్ర కరణం రాత్రి / తెల్లవారుజామున 00:05 నిముషాల వరకు

మాసిక్ శివరాత్రి   

Every One read Bhagavad Gita Check out here


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *