Daily Horoscope December 06 2018

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

డిసెంబర్ 06 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.37 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.37 నిమిషాలకు
మంగళవారం కృష్ణ చతుర్దశి మధ్యాహన్నం 12.12 నిమిషాల వరకు
అనురాధ నక్షత్రం
 రాత్రి / తెల్లవారుజామున 04.36 నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:45 నిమిషాల నుండి ఉదయం 09:25 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:17 నిమిషాల నుండి ఉదయం 11:01 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 02:41 నిముషాలనుండి మధ్యాహన్నం 03:25 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 05.46 ని.షా నుండి రాత్రి 07.26 ని.షావరకు 

సుకర్మాన్ యోగం రాత్రి 09.38 ని.షా వరకు, తదుపరి ధృతి యోగం

శకుని కరణం మధ్యాహన్నం 12.12 ని.షా వరకు, చతుస్పాద కరణం రాత్రి / తెల్లవారుజామున 00:27 నిముషాల వరకు

దర్శ అమావాస్య 

Latest news to Check Out here 

Buy latest Bhagavath Geetha Click Here

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *