దాస‌రి పాత్ర చేస్తున్న ద‌ర్శ‌కుడు…

Dasari Role

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్ క‌థానాయకుడు`, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` అనే రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స‌హా టాలీవుడ్ స్టార్స్ ఎంద‌రో న‌టిస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌తో స‌ర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, మ‌నుషులంతా ఒక్క‌టే, విశ్వ‌రూపం వంటి సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు దాస‌రి పాత్ర ఎంతో కీల‌కం. అందుక‌నే ఈ పాత్ర‌ను ఎవ‌రితో వేయించాలా.. అని యూనిట్ మ‌ల్లగుల్లాలు ప‌డింది. వి.వి.వినాయ‌క్ పేరు కూడా ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డ‌ప్ప‌టికీ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్ధార్థ‌తో దాస‌రి పాత్ర చేయించాల‌ని నిర్ణ‌యించారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు.

Dasari Role , Latest Movie NTR Biopic, Balakrishna Movie , Telugu Movie news, Dasari Role Chandrasiddartha, Telugu movie, Tollywood news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *