సైకిల్ పై దేశాధినేతలు

France President Riding Bicycle

సైకిల్ కి ఉన్న గొప్పతనం అంతా ఇంతా కాదు. ఆరోగ్యాన్ని , ఆహ్లాదాని ఇచ్చేది సైకిల్ రైడింగ్. అలాంటి సైకిల్స్ ను ఇద్దరు దేశాధినేతలు తొక్కుతూ సిటీ అందాలను చుట్టి వస్తే ఎలా వుంటుంది చెప్పండి. భలే బాగుంటుంది కదా.. అలాంటి సంఘటనే జరిగింది. ప్రపంచ స్థాయి సైకిల్ టూర్  జరగనున్న నేపధ్యంలో సైకిల్ పై షికారు కొట్టిన ఇద్దరు దేశాధినేతలు ఫుల్ గా సంతోషపడ్డారు.

అసలు విషయంలోకి వెళ్తే కోపెన్ హాగన్లో రెండు దేశాల అధినేతలు హాయిగా ఓ గంటసేపు సైకిల్ స్వారీ చేసి సిటీ అందాలు ఆస్వాదించారు. సైకిల్ తొక్కుతూనే అనేక అంశాలు చర్చించుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ కు, డెన్మార్క్ ప్రధాని లార్స్ లోకే రస్ముస్సేన్ స్వయంగా సిటీ అందాలు వివరిస్తూ.. రాబోయే కార్యక్రమాల గురించి షేర్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం జులైలో ఫ్రాన్స్ కు ఆవల భారీ ఎత్తున ప్రపంచ స్థాయిలో సైకిల్ టూర్ నిర్వహిస్తారు. ఇక వచ్చే వాల్డ్ సైకిల్ టూర్ కోసం కోపెన్ హాగన్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో.. రెండు దేశాల అధినేతలు కోపెన్ హాగన్లో ఇలా గంటసేపు సైకిల్ రైడ్ చేశారు.

Danish PM Rides Bicycle, French And Danish Presidents With Cycles, International Updates, French President Macron, Danish PM Shocking News, India PM Must Inspiring News, Telugu Latest News, Telugu Latest Updates, Telugu Vaarthalu

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *