రూ.12 వేలకు హానర్ 8సీ

Honor 8 C for rupees 12000 only

  • 10 నుంచి అమెజాన్ లో విక్రయం

మార్కెట్లోకి సెల్ ఫోన్ల విడుదల పరంపర కొనసాగుతోంది. నిన్న నోకియా 7.1 భారత్ లో లాంచ్ కాగా, తాజాగా చైనా సెల్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త మొబైల్ తో మార్కట్లోకి వచ్చింది. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, ఫుల్ వ్యూ డిస్ ప్లే, భారీ బ్యాటరీ బ్యాకప్ తో రూపొందించిన హానర్ 8సీ స్మార్ట్ ఫోన్ నెల 10న అమెజాన్ లో లభ్యం కానుంది. రెండు మెమొరీ వేరియంట్లతో కాట్స్‌ ఐ, నలుపు రంగుల్లో రిలీజ్‌ చేయనున్నారు. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌ను మొట్టమొదటి సారిగా ఈ ఫోన్‌లోనే వినియోగించారు. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,999

హానర్‌ 8సి ఫీచర్లు ఇవీ…
6.26 అంగుళాల భారీ డిస్‌ప్లే
క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13+2 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

To Know more Honor Mobiles and with their Specification Click Here

Check out For Honor Prize in amazon

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *