ట్రిపుల కెమెరాతో హువావే మేట్ 20 ప్రో

Triple Camera News Mobile

· భారత్ లో విడుదల చేసిన కంపెనీ

· 40 + 20 + 8 మెగాపిక్సెల్స్ తో మూడు కెమెరాలు

· 24 మెగాపిక్సెల్ తో సెల్ఫీ కెమెరా

· అమెజాన్ లోనే అందుబాటులో

మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. ట్రిపుల్ కెమెరాతో, 6.39 అంగుళాల డిస్ ప్లేతో హువావే మేట్ 20 ప్రో స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. కింగ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ గా చెబుతున్న ఈ ఫోన్ లోని ఫీచర్లు, లుక్ కళ్లు చెదిరేలా ఉండటం విశేషం. ముఖ్యంగా ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది. వెనుకవైపు ఏర్పాటు చేసిన మూడు కెమెరాలు అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీకి ఏమాత్రం తక్కువ కాకుండా పనిచేస్తాయని కంపెనీ స్పష్టంచేస్తోంది. వీటిలో ఓ కెమెరా 40 మెగాపిక్సెల్ కాగా, 20 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ తో మిగిలినవాటిని పొందుపరిచారు. గత అక్టోబర్ లో లండన్ లో విడుదలైన ఈ ఫోన్.. తాజాగా భారత్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి భారత్ లో దీని ధర ఎంతో ఇంకా చెప్పకపోయినా, లండన్ లో దీని బేసిక్ వేరియంట్ ధర దాదాపు రూ.90 వేలుగా ఉంది. భారత్ లో ఒక్క అమెజాన్ లోనే ఈ ఫోన్ లభ్యం కానుంది.

హువావే మేట్ 20 ప్రో ఫీచర్లు ఇవే…

6.39 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హువావే కైరిన్ 980 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
6/8 జీబీ ర్యామ్
128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
40 +20+8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, సూపర్‌ చార్జ్,

ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

త్రీడీ ఫేస్ అన్ లాక్

డస్ట్ రెసిస్టెన్స్

డ్యూయల్ స్పీకర్లు

Samsung with 3 rear Camera

Check out your specifications in Amazon

Huawei Mate 20 Pro  Mobile news,  New smart Mobile Phone release , Size 6.39 , Released in India , New feature Mobile Huawei Mate 20 Pro, Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *