మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రంలో కీర్తి…

Keerthi Suresh
`మ‌హాన‌టి`తో గ్లామ‌ర్ తార‌గానే కాదు.. పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా తానెంటో ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేశ్‌. ఈ అమ్మ‌డుకి ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో చాలా మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత కీర్తి సురేశ్ మ‌రో తెలుగు సినిమానే చేయ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కీర్తిసురేశ్ త్వ‌ర‌లోనే ఓ మహిళా ప్రాధాన్య‌త ఉన్న తెలుగు చిత్రంలో న‌టించ‌బోతుంది. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో మహేశ్ కొనేరు నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం

Buy Moto One Power For Lowest price Click Here

Buy latest Nokia Phones Here>>

Keerthi Suresh New movie , Keerthi Suresh  Heroine Latest Movie , Telugu Movie News, Keerthi Suresh New Telugu movie , Telugu Movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *