“నేను లేను” ఫస్ట్ లుక్ విడుదల

Nenu Lenu telugu Movie

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా (తొలి ప‌రిచ‌యం) న‌టిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సంద‌ర్భంగా
ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని వినూత్న‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కిన చిత్రం నేను లేను . అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ పూర్తయింది.ఫస్ట్ లుక్ ను విడుదల చెశాము. నవంబర్ 12 న చిత్ర టీజ‌ర్‌ను విడుదల చెస్తున్నాము. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చెస్తామన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహ‌ణ:సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయిస‌తీష్‌ విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌.

Nenu Lenu Movie First Look, Nenu Lenu First Look release , telugu Movie Nenu Lenu First Look , Nenu Lenu telugu movie news, Uparshika , Harshith , November 12th Teaser 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *