ఆర్‌.ఆర్‌.ఆర్‌కి అతిథిగా ప్ర‌భాస్‌

Prabhas is the guest

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 11న ఉద‌యం గంట‌ల‌కు ఈ సినిమా ప్రారంభంఒ కానుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా రానున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌భాస్ అంద‌రి హీరోలతో క్లోజ్‌గా ఉంటారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో బాహుబ‌లి చేసిన ప్ర‌భాస్ ఆ ప‌రిచ‌యంతో ఈ ఫంక్ష‌న్‌కి అతిథిగా వ‌స్తాడ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మూడు వంద‌ల కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020లో విడుద‌ల చేసేలా రాజ‌మౌళి అండ్ టీం ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం రెండు భారీ సెట్స్‌ను కూడా సిద్ధం చేశారు.

Prabhas is the guest of RRR , Rajamouli ,JRNTR, Ramcharan, Rajamouli Telugu New  Latest Movie , Prabhas is the guest of RRR Movie , Release on November 11 Th

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *