అక్టోబర్ లో నిక్యాంక పెళ్లి

Priyanka Wedding Updates

అక్టోబర్ లో నిక్యాంక పెళ్లి-అన్నీ విశేషాలే .గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా ప్రముఖ అమెరికన్‌ గాయకుడు, నటుడు నిక్‌ జొనాస్‌ ను పెళ్లి చేసుకుని  త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. నిక్‌ జొనాస్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రియాంక ముంబయిలోని తన నివాసంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లి కూడా చాలా ఘనం గా చేసుకోబోతుందట పిగ్గీ చాప్స్.ముంబయికి చెందిన ‘షాదీ స్వ్కాడ్‌’ అనే వెడ్డింగ్‌ ప్లానింగ్‌ సంస్థకు చెందిన వెడ్డింగ్‌ ప్లానర్లు నిక్+ ప్రియాంకా  ‘నిక్యాంక’ వివాహం జరిపించనున్నారు.  ‘షాదీ స్వ్కాడ్‌’ అనే వెడ్డింగ్‌ ప్లానింగ్‌ సంస్థకు చెందిన వెడ్డింగ్‌ ప్లానర్లువ్యవహరించనున్నారట..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ వివాహానికి ప్లానింగ్ చెయ్యనున్నారట. ఈ విషయాన్ని వారు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.అక్టోబర్‌లో లాస్‌ఏంజెల్స్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. Priyanka Wedding Updates ప్రియాంక, నిక్‌ అభిమానులు వీరిద్దరి జంటకు ‘నిక్యాంక’ అనే పేరు కూడా పెట్టేశారు.    ఇండియా లో నిశ్చితార్ధం కోసం తన తల్లిదండ్రులతో వచ్చిన నిక్  రెండు రోజుల్లో తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోతారు. మరోపక్క ప్రియాంక తాను సంతకం చేసిన హిందీ ప్రాజెక్ట్‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తర్వాత ఆమె కూడా అమెరికా వెళ్తారని తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక నిశ్చితార్ధం నుండి పెళ్లి వరకు అన్నీ విశేషాలే.. అక్టోబర్ లో వీరి పెళ్లి వేడుకను చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Priyanka Wedding Updates,PC Marriage Updates,Priyanka Chopra Latest Updates,Nick Jonas Updates,PC Marriage On October,Telugu Latest Updates,International News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *