ఆర్ ఆర్ ఆర్ ఇంకా ముందుకు..?

RajaMouli New Movie
 రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సినిమా అధికారికంగా అనౌన్స్ చేయ‌గానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ప్రారంభం కాలేదు కానీ సినిమాలో పాత్ర‌లు.. సినిమా కాన్సెప్ట్‌.. హీరోయిన్స్ ఇలా చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తూ వ‌చ్చాయి. అయితే వీటిపై రాజ‌మౌళి అండ్ టీమ్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈ సినిమా షూటింగ్‌ను ముందుగా డిసెంబ‌ర్‌లో స్టార్ట్ చేయాల‌నుకున్నారు. కానీ న‌వంబ‌ర్ 18న స్టార్ట్ చేయ‌డానికి అంతా సిద్ధ‌మైంది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం న‌వంబ‌ర్ మొద‌టి వారంలోనే యూనిట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఇది ఓ ర‌కంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల‌కు ఊర‌ట క‌లిగించే అంశ‌మే.
RajaMouli New Movie, New Telugu movie , RajaMouli New Movie Combination Of JRNTR, Mega Pawer Star Ram Charan , Movie Started in November 18th 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *