రాజ‌శేఖ‌ర్ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు

Rajashekar New Movie
డా.రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రూపొందనున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌ల్కి. సి.క‌ల్యాణ్‌, శివాని, శివాత్మిక నిర్మాత‌లు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో భారీ సెట్ వేశారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో నందితా శ్వేత న‌టించ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈమెతో పాటు ఆదాశ‌ర్మ‌, స్కార్లెట్ విల్స‌న్ న‌టించ‌బోతున్నారు. ఆదాశ‌ర్మ హీర‌యిన్‌.. నందితా శ్వేత కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంటే స్కార్లెట్ విల్స‌న్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుంది. `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌` త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న చిత్ర‌మిది.

Rajashekar New Movie ,Rajasekhar New Movie  Crime Thriller Kalki , Heroins Nandita Swetha, Adah Sharma , Scarlett Wilson ,Rajsheker Telugu latest Movie .

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *