ఇథియోఫియాకు తొలి మహిళా అధ్యక్షురాలు

Sahle-Work Zewde
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఇథియోఫియా లో చారిత్రక నిర్ణయం జరిగింది. పురుషాధిక్యం ఎక్కువగా వుండే దేశాల్లో ఆఫ్రికా దేశాలలో ఒకటైన ఇథియోఫియా ఒకటి. అలాంటి చోట సహ్లె వొర్క్ జ్యుడే ను ఇథియోఫియా దేశపు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు ఆ దేశ నేతలు . ఇప్పటి వరకు ఆఫ్రికా దేశాల్లో ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. ఇప్పుడు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ సహ్లె వొర్క్ జ్యుడే.

68 సంవత్సరాల సహ్లె వొర్క్ జ్యుడే పాలనా అనుభవం ఉన్న మహిళ. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఫ్రాన్స్ లో బీ ఎస్సీ న్యాచురల్ సైన్సు డిగ్రీ పొందిన సహ్లె వొర్క్ జ్యుడే ఇథియోఫియన్ అంబాసిడర్ గా పని చేశారు. యునైటెడ్ నేషన్స్ నైరోబి లో డీజీ గాపని చేశారు. యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా పని చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీ లో పని చేసిన సహ్లె వొర్క్ జ్యుడే మహిళల్ని డిఫెన్స్ లో పని చేసేందుకు నియమించి సంచలనం సృష్టించారు. చాలా అనుభవం, అంకిత భావం ఉన్న, దేశాన్ని కాపాడగలిగే శక్తి సామర్ధ్యాలున్న సహ్లె వొర్క్ జ్యుడే ను ఇథియోఫియా మహిళా అధ్యక్షురాలిగా రెండు హౌజ్ లు అంగీకరించటం ఒక చారిత్రక నిర్ణయం. ఒక సీనియర్ అధికారిగా ఆమె సేవలు ఇథియోఫియా దేశాన్ని ముందుకు నడిపిస్తాయనటం లో ఎలాంటి సందేహం లేదు.

ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఇథియోఫియా లో చారిత్రక నిర్ణయం జరిగింది. పురుషాధిక్యం ఎక్కువగా వుండే దేశాల్లో ఆఫ్రికా దేశాలలో ఒకటైన ఇథియోఫియా ఒకటి. అలాంటి చోట సహ్లె వొర్క్ జ్యుడే ను ఇథియోఫియా దేశపు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు ఆ దేశ నేతలు . ఇప్పటి వరకు ఆఫ్రికా దేశాల్లో ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు. ఇప్పుడు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ సహ్లె వొర్క్ జ్యుడే.68 సంవత్సరాల సహ్లె వొర్క్ జ్యుడే పాలనా అనుభవం ఉన్న మహిళ. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఫ్రాన్స్ లో బీ ఎస్సీ న్యాచురల్ సైన్సు డిగ్రీ పొందిన సహ్లె వొర్క్ జ్యుడే ఇథియోఫియన్ అంబాసిడర్ గా పని చేశారు. యునైటెడ్ నేషన్స్ నైరోబి లో డీజీ గాపని చేశారు. యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా పని చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీ లో పని చేసిన సహ్లె వొర్క్ జ్యుడే మహిళల్ని డిఫెన్స్ లో పని చేసేందుకు నియమించి సంచలనం సృష్టించారు. చాలా అనుభవం, అంకిత భావం ఉన్న, దేశాన్ని కాపాడగలిగే శక్తి సామర్ధ్యాలున్న సహ్లె వొర్క్ జ్యుడే ను ఇథియోఫియా మహిళా అధ్యక్షురాలిగా రెండు హౌజ్ లు అంగీకరించటం ఒక చారిత్రక నిర్ణయం. ఒక సీనియర్ అధికారిగా ఆమె సేవలు ఇథియోఫియా దేశాన్ని ముందుకు నడిపిస్తాయనటం లో ఎలాంటి సందేహం లేదు.

ఇథియోఫియా తొలి మహిళా అధ్యక్షురాలు సహ్లె వొర్క్ జ్యుడే

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *