ఆసియా కప్ ను ముద్దాడిన టీమిండియా

Sports News

ఎట్టకేలకు టీమిండియా విజయభేరీ మోగించింది. గెలుస్తామో లేదో అన్న ఉత్కంఠపోరులో భారత ఆటగాళ్లు ఆసియా కప్ ను ముద్దాడారు. అయితే భారత్ కు ఈ ఆసియా కప్ కైవసం కావడం ఇది ఏడవసారి. నిన్న శుక్రవారం భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో భాగంగా బంగ్లాదేశ్ ను 48.3ఓవర్లలో 222 పరుగులకే పెవిలియన్ కు పంపగా…టీమిండియా 50ఓవర్లు ఆడి 7వికెట్ల నష్టానికి 223 పరుగులతో ఆసియా కప్ సొంతం చేసుకుంది.

రోహిత్ శర్మ 48 పరుగులు, దినేశ్ కార్తిక్ 37, ధోనీ 36 పరుగులు, కేదార్ జాదవ్ 23, జడేజా 23, భువనేశ్వర్ 21 పరుగులతో భారత్ ఫైనల్లో విజయంఢంకా మోగించింది.  

Sports News, Cricket team India Latest News, Sports update News, India Cricket team News, Finale Match. Telugu News update , Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *