శ్రీరెడ్డి ల‌క్ష్య‌మేమిటి….

SriReddy Goal

కాస్టింగ్ కౌచ్ బాంబుతో శ్రీరెడ్డి టాలివుడ్ ప‌రిశ్ర‌మ‌కు నిద్ర లేకుండా చేస్తోంది. రోజు కో లీకులు ఇస్తూ సంచ‌నాలు రేపుతోంది. ఈ ఆరోప‌ణ‌లు వాస్త‌మెంతో తెలియ‌దు కాని ప్ర‌ముఖుల ప‌రువు మాత్రం రోడ్డు పడుతోంది. ద‌గ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరాం, గాయకుడూ శ్రీరామచంద్ర, నాని, శేఖర్ కమ్ముల  త‌దిత‌రుల‌పై అభియోగాలు మోపింది. నేచుర‌ల్ స్టార్ నాని కామ‌వాంఛ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోఫ‌ణ‌ల‌ను నాని స‌తీమ‌ణి ఖండించారు. నాని కూడా శ్రీరెడ్డిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దం అయ్యారు. ప‌రువు న‌ష్టం దావా ను కోర్టులో దాఖ‌లు చేశారు. బిగ్‌బాస్‌-2లో ఆమె రాక‌ను తాను అడ్డుకున్నా అనే ఆరోఫ‌ణ‌ల‌పై కూడా నాని తీవ్రంగా స్పందించారు.   శ్రీ రెడ్డి తాజాగా రాజేంద్రుడిని కూడా ఈ మురికి లోకి లాగింది.తన పేస్ బుక్ పోస్ట్ లో శ్రీ రెడ్డి నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా నటీమణులని సెక్స్ కోసం వేధించేవాడని ఆరోపించింది.మాళవిక కూడా ఇందుకే ఇండస్ట్రీ విడిచిపెట్టింది ఆరోపించింది. అన్నట్టు మాళవిక అప్పారావు డ్రైవింగ్ స్కూల్ షూటింగ్ టైం లో రాజేంద్ర ప్రసాద్ తో షూటింగ్ తన వాళ్ళ కాదని చెప్పటం మనకి తెలిసిందే.ఇంకొంచం ముందుకెళ్లి రాజేంద్ర ప్రసాద్ కూతురు ఇల్లు విడిచిపెట్టటానికి గల కారణం కూడా అందరికీ తెలుసనీ అంది. అతని కూతురు వయసున్న తనని రాజేంద్రప్రసాద్ మరోలా భావించాడని అంది. అతని బండారం త్వరలో బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చిందిఇక శ్రీ రెడ్డి రెడ్డి డైరీ అని తన బయోపిక్ సినిమా చేస్తోంది…హీరోయిన్ కావాలనే కలలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే సామాన్య ఆడదానికి ఎదురయ్యే కష్టాల నేపథ్యంలో ఈ సినిమా ఉండ‌బోతుంది.శ్రీరెడ్డి ల‌క్ష్య‌మేమిటి అనేదానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచే తెలుగు సినిమాను బ‌జారుకిడ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్న‌మా లేదా ఇంకేమైన ఆశించి ఇలా వ్య‌వ‌హ‌రిస్తుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మొత్తానికి శ్రీరెడ్డి పేరు చెబితే చిత్ర‌ప‌రిశ్ర‌మ ఉలిక్కి ప‌డుతుంది అన‌డం అతిశ‌యోక్తి లేదు.

SriReddy Goal, SriReddy  Of Goal, SriReddt Update News On Casting Couch

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *