30-10-2018 పంచాంగం

Telugu panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,ఆశ్వయుజ మాసం, శరద్ రుతువు

అక్టోబర్ 30 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.17 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.42 నిమిషాలకు
మంగళవారం కృష్ణ షష్ఠి మధ్యాహన్నం 01.08 నిమిషాల వరకు
పునర్వసు నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున  03.52 నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 04:29 నిమిషాల నుండి సాయంత్రం 06:00 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:34 నిమిషాల నుండి ఉదయం 09:20 నిముషాల వరకు
తదుపరి రాత్రి 10:44 నిముషాలనుండి రాత్రి 11:35 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  01.35 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  03.06 ని.షావరకు 

సిద్ద యోగం సాయంత్రం 05.17 ని.షా వరకు, తదుపరి సాధ్య యోగం

వణిజ కరణం మధ్యాహన్నం 01.08 ని.షా వరకు, బద్ర కరణం  రాత్రి / తెల్లవారుజామున  00:06 నిముషాల వరకు

   
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Telugu panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *