31-10-2018 పంచాంగం

Telugu Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,ఆశ్వయుజ మాసం, శరద్ రుతువు

అక్టోబర్ 31 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.18 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.42 నిమిషాలకు
బుధవారం కృష్ణ సప్తమి ఉదయం 11.10 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 02.35 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం ఉదయం 11:26 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:57 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:37 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:22 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 08.32 ని.షా నుండి రాత్రి 10.03 ని.షావరకు 

సాధ్య యోగం మధ్యాహన్నం 02.31 ని.షా వరకు, తదుపరి శుభ యోగం

బవ కరణం ఉదయం 11.10 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 10:10 నిముషాల వరకు

కళాష్టమి     

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *