01-11-2018 పంచాంగం

Telugu Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,ఆశ్వయుజ మాసం, శరద్ రుతువు

నవంబర్ 01 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.18 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.41 నిమిషాలకు
గురువారం కృష్ణ అష్టమి ఉదయం 09.10 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున  01.17 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 02:42 నిమిషాల నుండి సాయంత్రం 04:13 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:06 నిమిషాల నుండి ఉదయం 10:51నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:47 నిముషాలనుండి మధ్యాహన్నం 01:35 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 23.47 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున  01.17 ని.షావరకు 

శుభ యోగం ఉదయం 11.43 ని.షా వరకు, తదుపరి శుక్ల యోగం

కౌలవ కరణం ఉదయం 09.10 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి 08:10 నిముషాల వరకు

  
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *