03-1-2018 పంచాంగం

Telugu panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,ఆశ్వయుజ మాసం, శరద్ రుతువు

నవంబర్ 03 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.19 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.40 నిమిషాలకు
శనివారం కృష్ణ ఏకాదశి రాత్రి / తెల్లవారుజామున 03.14 నిమిషాల వరకు
పూర్వఫల్గుణి నక్షత్రం రాత్రి 10.45 నిమిషాల వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం.
వర్జ్యం ఉదయం  07:35 నిమిషాల నుండి ఉదయం 09:06 నిముషాల వరకు
తదుపరి 
రాత్రి / తెల్లవారుజామున 05:36 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 07:08 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 06:19 నిమిషాల నుండి ఉదయం 07:04 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:04 నిముషాలనుండి ఉదయం 07:50 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 04.41 ని.షా నుండి సాయంత్రం 06.12 ని.షావరకు 

ఇంద్ర యోగం రాత్రి / తెల్లవారుజామున 03.23 ని.షా వరకు, తదుపరి వైధృతి యోగం

బవ కరణం సాయంత్రం 04.11 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి / తెల్లవారుజామున 03:14 నిముషాల వరకు

    
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 
Telugu panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *