04-11-2018 పంచాంగం

Telugu Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,ఆశ్వయుజ మాసం, శరద్ రుతువు

నవంబర్ 04 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.19 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.40 నిమిషాలకు
ఆదివారం కృష్ణ ద్వాదశి  రాత్రి / తెల్లవారుజామున  01.24 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి 09.36 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 05:39 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున  07:12 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 04:09 నిమిషాల నుండి సాయంత్రం 04:54 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 02.45 ని.షా నుండి సాయంత్రం 04.16 ని.షావరకు 

వైధృతి యోగం  రాత్రి / తెల్లవారుజామున 00.43 ని.షా వరకు, తదుపరి విష్కంభం యోగం

కౌలవ కరణం మధ్యాహన్నం 02.18 ని.షా వరకు, తైత్తుల కరణం  రాత్రి / తెల్లవారుజామున  01:24 నిముషాల వరకు

   
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *