10-11-2018 పంచాంగం

Telugu Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

నవంబర్ 10 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.22 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.38 నిమిషాలకు
శనివారం శుక్ల తదియ రాత్రి 10.12 నిమిషాల వరకు
జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 10.00 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు 
దుర్ముహూర్తం ఉదయం 06:22 నిమిషాల నుండి ఉదయం 07:07 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:07 నిముషాలనుండి ఉదయం 07:52 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.41 ని.షా నుండి మధ్యాహన్నం 12.23 ని.షావరకు 

అతిగండ యోగం మధ్యాహన్నం 02.43 ని.షా వరకు, తదుపరి సుకర్మాన్ యోగం

తైత్తుల కరణం ఉదయం 09.41 ని.షా వరకు, గరజ కరణం రాత్రి 10:12 నిముషాల వరకు

   
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *