11-11-2018 పంచాంగం

Telugu Panchangam
శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

నవంబర్ 11 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.23 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.38 నిమిషాలకు 
ఆదివారం శుక్ల చవితి రాత్రి11.44 నిమిషాల వరకు 
మూల నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 00.03 నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 06:41 నిమిషాల నుండి ఉదయం 08:25 నిముషాల వరకు
తదుపరి రాత్రి 10:19 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 00:03 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 04:08 నిమిషాల నుండి సాయంత్రం 04:53 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం05.03 ని.షా నుండి సాయంత్రం06.51ని.షావరకు 

సుకర్మాన్ యోగం మధ్యాహన్నం02.37ని.షా వరకు, తదుపరి ధృతి యోగం

వణిజ కరణం ఉదయం10.54ని.షా వరకు, బధ్ర కరణం రాత్రి 11:44 నిముషాల వరకు

నాగుల చవితి 

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *