29-11-2018 పంచాంగం

Telugu Panchangam
శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

వంబర్ 29 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.33 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.36 నిమిషాలకు
గురు
వారం కృష్ణ సప్తమి సాయంత్రం 06.46 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం ఉదయం 06.39 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 06:00 నిమిషాల నుండి రాత్రి 07:31 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:14 నిమిషాల నుండి ఉదయం 10:58 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 02:396 నిముషాలనుండి మధ్యాహన్నం 03:23 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 03.05 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 05.36 ని.షావరకు 

ఇంద్ర యోగం మధ్యాహన్నం 01.04 ని.షా వరకు, తదుపరి వైధృతి యోగం

బద్ర కరణం ఉదయం 07.47 ని.షా వరకు, బవ కరణం సాయంత్రం 06:46 నిముషాల వరకు తదుపరి బాలవ కరణం.
కాలభైరవ జయంతి 
  

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *