వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు

Transfering HYDERABAD SP

  • అన్నపూర్ణను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
  • రేవంత్ అరెస్టులో అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం
  • కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతి నియామకం

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయగా.. తాజాగా ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. వికారాబాద్ ఎస్పీ టి.అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. రేవంత్ అరెస్టు విషయంలో అనుసరించిన తీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని ఆమెను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వికారాబాద్ కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మహంతిని వెంటనే వచ్చి విధుల్లో చేరాలని సూచించింది.

Buy the Latest smart Phone Cheaper Price 

Transfering VIKARABAD SP , Congress  Latest news , Telugu News , Telugu Update news , Vikarabad latest news, Sp latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *