మన పొలాలను ఎండబెట్టే కూటమి

trs mp kavitha latest news

నాలుగున్నరేళ్లు లో బాల్కొండ నియోజకవర్గంలో 2797.67 కోట్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.. అలాగే కాళేశ్వరం ప్యాకేజీ 21 కోసం 2623 కోట్లు కలుపుకొని 5వేల420 కోట్ల వరకు నాలుగున్నర ఎండ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యయం చేసింది. గత 60 ఏళ్లలో ప్రజల నుంచి నిధులను పన్నుల రూపంలో ఇతరత్రా రూపంలో తీసుకోవడం తప్ప తిరిగి ఇచ్చింది లేదు.. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి.
కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కెసిఆర్ ను సీఎం చేయండి.. బాల్కొండ ఎమ్మెల్యే గా ప్రశాంత్ రెడ్డి ని గెలిపించండి…. అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బాల్కొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా కూటమిలోని పార్టీలు ఈనాడు తెలంగాణ మంచిని కోరుకోలేదు…మన పొలాలను ఎండబెట్టే కూటమి.. మన ప్రాజెక్టులను ఆపేసే కూటమి అది….ఆ కూటమిని తిరస్కరించండి.. బాల్కొండ ప్రజలకు నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపు.

trs mp kavitha latest news,trs mp kavitha sensational comments on mahakutami,mp kavitha serious on mahakutami leaders,kavitha speech at balkonda

Please Subscribe to My youtube channel TSNEWS CHANNEL

SUbscribe TO TSNEWS.TV

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *