విక్ర‌మ్ కుమార్‌తో నాని?

vikram kumar
నేచ‌ర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో `జెర్సీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని డైరెక్ట‌ర్ విక్ర‌మ్‌కుమార్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. రీసెంట్‌గా విక్ర‌మ్ కుమార్ నానికి క‌థ చెబితే నాని సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. 13బి, ఇష్క్‌, మ‌నం, 24, హ‌లో చిత్రాల త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ బ‌న్నితో సినిమా చేయాల‌నుకుని ఓ క‌థ‌ను సిద్ధం చేశాడు. ఈ క‌థ బ‌న్నికి న‌చ్చ‌క‌పోవ‌డంతో విక్ర‌మ్‌కుమార్ నానిని సంప్ర‌దించాడ‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

vikram kumar with nani new movie, star hero nani movie Zersi , nani with vikram kumar new movie , telugu latest movie, telugu movie

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *