Weekly Horoscope December 1st 2019

Weekly Horoscope

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం ,కార్తీక మాసం, శరద్ రుతువు

డిసెంబర్ 01 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.34 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.36 నిమిషాలకు
శనివారం కృష్ణ నవమి మధ్యాహన్నం 03.19 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 04.31 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం ఉదయం 11:16 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:49 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 06:34 నిమిషాల నుండి ఉదయం 07:18 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:18 నిముషాలనుండి ఉదయం 08:02 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 08.34 ని.షా నుండి రాత్రి 10.06 ని.షావరకు 

విష్కంభ యోగం ఉదయం 07.44 ని.షా వరకు, తదుపరి ప్రీతీ యోగం

గరజ కరణం మధ్యాహన్నం 03.19 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి / తెల్లవారుజామున 02:38 నిముషాల వరకు

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం   

 

Buy Bhagavad Geetha From amazon 

Get More Devotional Updates Here 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *