రాజమౌళి సినిమాలో ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో ?

who is that heroine in rajamouli movie

జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తీయబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారు. అయితే ఇద్దరు మన ఇండియన్ వాళ్లయితే మరొకరు విదేశీ భామ అని తెలిసింది వీరిలో ఒక హీరోయిన్ మాత్రం రాజమౌళి గత సినిమాల్లో హీరోయిన్ గా చేసిన భామనే పెట్టుకుంటున్నాడని తెలిసింది.

దీంతో ఎవరా భామ అనే ఎంక్వయిరీ చేయటం మొదలు పెట్టారు టాలీవుడ్ జనాలు కొంత మంది తమన్నా అంటుంటే మరి కొంత మంది మాత్రం బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన స్వీటీ అనుష్క చేస్తుందని అంటున్నారు. ఇందు కోసం అనుష్క నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరి నాచురోపతి ట్రీట్‌మెంట్ ద్వారా బరువు కూడ బాగానే తగ్గిందంటున్నారు. ఇటివల అనుష్క ఒక ఫోటో కూడ రిలీజ్ చేసింది బరువు తగ్గటం కోసం ప్రస్తుతం నార్వేలో వున్నట్లు అయితే మరొ భామ మాత్రం బాలీవుడ్ నుండి తీసుకుంటున్నారు. జాహ్నవిని తీసుకునే అవకాశం వుందంటున్నారు..టాలీవుడ్ కి రాజమౌళి సినిమా ద్వార ఇంట్రడ్యూస్ అవుతుందంటున్నారు మరి అది ఎంత వరకు నిజమో చూడాలి. మొత్తానికి రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు మాత్రం కన్ఫమ్ అంటున్నారు.

who is that heroine in rajamouli movie,tollywood director rajamouli latest news,tollywood director rajamouli new movie with ntr and ramcharan

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *